అభిమన్యుడు మూవీ రివ్యూ&రేటింగ్

అభిమన్యుడు మూవీ రివ్యూ&రేటింగ్

అభిమన్యుడు మూవీ రివ్యూ&రేటింగ్ : సైబర్ క్రైమ్ లో మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై విశాల్ , మిత్రన్ అద్భుతంగా తెరకెక్కించారు....
ఈమధ్య కాలం లో ప్రభుత్వం ల వైఫల్యాలను విశాల్ ధైర్యం గా చెప్పాడు...
సమంత హ్యాట్రిక్ హిట్ కోటింది...
రంగస్థలం, మహానటి,అభిమన్యుడు,
మూడు నెలల్లో మూడు హిట్ చిత్రాలతో నటించింది...
ఈ సినిమాలో డాక్టర్ చాలా అందంగా, అద్భుతంగా నటించింది....
Must watch movie
Y J R Rating - 3/5...

RELATED NEWS

Comment