కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు

కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు

కేంద్ర కేబినెట్ మంత్రులు

  • రాజ్‌నాథ్ సింగ్ - కేంద్ర హోంశాఖ
  • సుష్మా స్వరాజ్ - విదేశాంగ శాఖ
  • అరుణ్ జైట్లీ - ఆర్థిక శాఖ
  • నితిన్ గడ్కరీకి - రోడ్ రవాణా, హైవేస్, షిప్పింగ్,జల వనరులు, గంగా ప్రక్షాళన
  • సురేశ్ ప్రభు - కామర్స్ అండ్ ఇండస్ట్రీస్
  • సదానంద గౌడ - అర్థ గణాంకాల శాఖ
  • ఉమా భారతి - త్రాగు నీరు, పారిశుద్ధ్యం*
  • రాంవిలాశ్ పాశ్వాన్ - కన్యూమర్ ఎఫైర్స్, ఆహారం మరియు ప్రజా పంపిణీ
  • మేనకా గాంధీ - స్త్రీ శిశు సంక్షేమ శాఖ
  • అనంత్ కుమార్ - ఎరువులు, రసాయనాలు, పార్లమెంటరీ వ్యవహారాలు
  • రవిశంకర్ ప్రసాద్ - న్యాయ శాఖ, ఎలక్ట్రానిక్స్, ఐటీ
  • జేపీ నడ్డా - వైద్యారోగ్య శాఖ
  • అశోక్ గజపతి రాజు - పౌర విమానయాన శాఖ
  • అనంత్ గీతే - భారీ పరిశ్రమల శాఖ
  • హర్‌సిమ్రత్ కౌర్ - ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్
  • నరేంద్ర సింగ్ తోమర్ - గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్, మైన్స్
  • చౌదరి బీరేంద్ర సింగ్ - ఉక్క శాఖ
  • జువల్ ఓరం - గిరిజన శాఖ
  • రాధామోహన్ సింగ్ - వ్యవసాయ శాఖ
  • థావర్ చంద్ గెహ్లాట్ - సామాజిక న్యాయశాఖ
  • స్మృతి ఇరానీ - సమాచార ప్రసారాలు, జౌళి శాఖ
  • హర్షవర్దన్ - సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ, పర్యావరణ శాఖలు
  • ప్రకాశ్ జవడేకర్ - మానవ వనరుల అభివృద్ధి
  • ధర్మేంద్ర ప్రధాన్ - పెట్రోలియం, సహజ వనరులు, స్కిల్ డెవలప్మెంట్
  • పీయూష్ గోయల్ - రైల్వే మరియు బొగ్గు శాఖ
  • నిర్మలా సీతారామన్ - రక్షణ శాఖ
  • ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ - మైనార్టీ వ్యవహారాలు

RELATED NEWS

Comment