అరవింద సమేత వీర రాఘవ మూవీ రివ్యూ రేటింగ్

అరవింద సమేత వీర రాఘవ మూవీ రివ్యూ రేటింగ్

అరవింద సమేత వీర రాఘవ మూవీ రివ్యూ రేటింగ్ : 

ఈ దసరా ని త్రివిక్రమ్ NTR కి విజయ సమేత ఎన్టీఆర్ గా మార్చాడు

ఇప్పటి వరకు ఫ్యాక్షన్ సినిమాలు ఫైట్ (నరుక్కోవడం) చూశాం, కానీ మొదటిసారి మహిళ లతో త్రివిక్రమ్ శ్రీనివాస్ తన మార్క్ క్లైమాక్స్ చూపించి ఆదరకొట్టాడు..
(లాస్ట్ 15ని౹౹ సాంగ్ & డైలాగ్స్)

ఫస్ట్ హాఫ్ లో మొదటి 20 నిమిషాలు, ఇంటర్వెల్ సీన్ అదరగొట్టాడు

సెకండాఫ్ లో ఎన్టీఆర్ తన నటనతో సినిమాకు ప్రాణం పోశాడు

రెగ్యులర్ గా 6పాటలు 4 ఫైట్స్ తో టైం పాస్ చెయ్యకుండా ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో కొత్త ట్రెండ్ సృష్టించారు...

Telugu70MM  Rating - 3.5/5..

RELATED NEWS

Comment