రాహుల్ గాంధీని కలిసిన బండ్ల గణేష్..

రాహుల్ గాంధీని కలిసిన బండ్ల గణేష్..

టాలీవుడ్ నటుడు, నిర్మాత.. బండ్ల గణేష్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. నిన్న(మంగళవారం)  రాహుల్ గాంధీ జన్మదినం సందర్బంగా ఢిల్లీలో ఆయనను కలిసిన గణేష్ రాహుల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.ఈ మేరకు బండ్ల గణేష్ ట్విట్టర్ లో ఫోటోని పోస్ట్ చేసి  'ఇలాంటి జ‌న్మ‌దినోత్స‌వాలు మ‌రెన్నో జ‌రుపుకోవాల‌ని కోరుకుంటున్నాను స‌ర్‌. మీరే దేశ భ‌విష్య‌త్తు. దేవుడు మిమ్మ‌ల్ని చల్లగా చూడాలి' అంటూ పేర్కొన్నాడు. 

RELATED NEWS

Comment