‘బాహుబలి 2’ కలెక్షన్లు ఇంకా దుమ్మురేపుతున్నాయి.

‘బాహుబలి 2’ కలెక్షన్లు ఇంకా దుమ్మురేపుతున్నాయి.

తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ‘బాహుబలి 2’ కలెక్షన్లు ఇంకా దుమ్మురేపుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 1500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి పెట్టిన బాహుబలి 2.. తన హవా ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమా వసూళ్ల లిస్ట్ లో మరో 25.5 కోట్లు చేరాయి. తాజాగా సినిమా థియట్రికల్, శాటిలైట్ రైట్స్ తో పాటు డిజిటల్ రైట్స్ కూడా భారీ ధర పలుకుతున్నాయి. డిజిటల్ మీడియా అభివృద్ధి చెందుతుండటంతో అదే స్థాయిలో పోటి పెరుగుతోంది.

RELATED NEWS

Comment