C/o కంచరపాలెం  మూవీ రివ్యూ రేటింగ్

C/o కంచరపాలెం  మూవీ రివ్యూ రేటింగ్

C/o కంచరపాలెం  మూవీ రివ్యూ రేటింగ్


అంతా కొత్త వాళ్ళ తో తీసినందుకు దర్శకుడు వెంకటేష్ మహా, నిర్మాత ప్రవీణ పరుచూరి లను ముందుగా అభినందించాలి...
నాలుగు కధలు, మూడు మతాలు మిళితం చేసి ఎవరిని ఎక్కడ నోపించకుండా తీసాడు దర్శకుడు..
కొత్త కథలు కోసం పరుగెత్త కుండా తన(మన)చుట్టూ ఉన్న మనుషుల చుట్టూ జరిగిందా అన్నట్లు ఉంది సినిమా...
ఇలాంటి దర్శక నిర్మాతలు తెలుగు సినిమా పరిశ్రమ కు చాలా అవసరం...
ఓ కొత్త సినిమా సినిమా చూదాం అనుకునేవారికి 100% నచ్చుతుంది..

*Y J R Rating - 3/5..*

RELATED NEWS

Comment