ఛల్ మోహన్ రంగ మూవీ రివ్యూ

ఛల్ మోహన్ రంగ మూవీ రివ్యూ

ఛల్ మోహన్ రంగ మూవీ రివ్యూ:

యూత్ కోసం నితిన్ చేసిన ప్రయత్నం, టైటిల్ లో ఉన్న స్పీడ్ సినిమా లో లేదు..
ఫస్ట్ హాఫ్ ఫర్వాలేదు అనిపించినా సెకండాఫ్ చాలా బోర్ కొట్టించాడు డైరెక్టర్...
తమన్ సంగీతం కొంత నిరాశ పరిచింది....
డైరెక్టర్ యూత్ & ఫ్యామిలీ ఆడియన్స్ ని కలిపే ప్రయత్నం లో చాలా తడబడ్డాడు...
నితిన్ నటన, ఫోటోగ్రఫీ బాగుంది...
YJR Rating - 2.5/5..

RELATED NEWS

Comment