చి ల సౌ మూవీ రివ్యూ రేటింగ్

చి ల సౌ మూవీ రివ్యూ రేటింగ్

చి ల సౌ మూవీ రివ్యూ రేటింగ్:
సుశాంత్ ఈ సినిమా తో చాలా మెట్లు ఎక్కాడు...
రుహాని శర్మ అంజలీ పాత్ర లో ప్రేక్షకుల్ని బాగా మెప్పించింది...
రాహుల్ రవీంద్రన్ లో ఆర్టిస్ట్ ఉన్నా తనలో ఉన్న దర్శకుడితో ఎంతో ప్రతిభ కనబరిచాడు..
మిడిల్ క్లాస్ అమ్మాయిలు కుటుంబ పరంగా ఎదుర్కొంటున్న సమస్యలను చాలా బాగా చూపించారు...
ఈ వారం ఫ్యామిలీ తో చూడదగ్గ సినిమా...

Y J R Rating - 3/5...

RELATED NEWS

Comment