హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సీఎం కేసీఆర్ భేటీ

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సీఎం కేసీఆర్ భేటీ

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సీఎం కేసీఆర్‌ కలిశారు. ముందుగా బంజారాహిల్స్‌లోని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధికారిక నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్.. ఆయనను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రాధాకృష్ణన్ ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.

RELATED NEWS

Comment