సీఎం చంద్రబాబు గారి పీసీ పాయింట్స్..

సీఎం చంద్రబాబు గారి పీసీ పాయింట్స్..

  • ఒకప్పుడు దొంగతనం చేసినా,సైబర్ క్రైమ్ అయినా కేసులు ఛేదించడానికి కష్టతరం గా ఉండేది...పోలీస్ లు ఉదాసినతతో ఉంటే సమస్యలు వస్తాయి.కామన్ సెన్స్ తో నేను, కొన్ని కేసులు పరిష్కరిoచాను.నేను ఎటువంటి ఫోరెన్సిక్ ట్రైనింగ్ తీసుకోలేదు..అప్పట్లోనే దేశంలోనే అత్యుత్తమ ఫోరెన్సిక్ ల్యాబ్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసాను...పోలీసులు నైపుణ్యం కలిగి ఉండాలి.అత్యుత్తమ ఫోరెన్సిక్ ల్యాబ్ అమరావతిలో ఏర్పాటు చేస్తున్నాము.

    నేరాలు,సైబర్ క్రైమ్ దృష్టిలో ఉంచుకొని ,ఆధునిక టెక్నాలజీతో ఫారెన్సిక్ ల్యాబ్ ఏర్పాటు.ప్రపంచ స్థాయి అమరావతి ,నిర్మించడం కాదు, ప్రపంచలోనే ఉత్తమమైన రాజధాని అమరావతి ఉండేలా చేయాలి..రైతులు ఉదానతతో ముందుకొచ్చి 35 వేల ఎకరాలు భూమి రాజధాని కి ఇచ్చారు.పోలీస్ సిస్టం లో టెక్నాలజీ అభివృద్ధి జరగలేదు.టెక్నాలజీ నిఉపయోగించుకోవాలి,అంతే కానీ టెక్నాలజీకి బానిసలు కాకూడదు..ఒకప్పుడు పవర్ సెక్టార్ లో సంస్కరణలకు తీసుకొచ్చా...పవర్ సెక్టర్ తిసుకొచ్చిన సంస్కరణల కారణంగా నాకే ప్రజలు 2004 లో పవర్ కట్ చేసి షాక్ ఇచ్చారు...
    రాష్ట్రాల్లో విద్యుత్తు చార్జీలు పెంచేది లేదు..

RELATED NEWS

Comment