ప్రకాశ్‌రాజ్‌ హత్యకు కుట్ర

ప్రకాశ్‌రాజ్‌ హత్యకు కుట్ర

 నా గళాన్ని నిశ్శబ్థం చేయడానికి కుట్రలు చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తే మరింత బలపడుతుంది : ప్రకాష్‌ రాజ్‌,కుట్ర‌లు చేసేవారు పిరికివాళ్లు. అటువంటి చెత్త రాజకీయాల నుండి దూరంగా ఉండాలని బావిస్తున్నాను.బహుభాషా నటుడు ప్రకాశ్‌రాజ్‌ హత్యకు కూడా కుట్రపన్నినట్టు పాత్రికేయురాలు గౌరీలంకేశ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌కుమార్‌ వెల్లడించాడు.హిందూత్వానికి వ్యతిరేకంగా గళం విప్పిన ప్రకాశ్‌రాజ్‌ను తొలుత హెచ్చరించాలని అనుకున్నామని,వినిపించుకునే పరిస్థితిలో లేనందున అంతమొందించేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని నవీన్‌కుమార్ తెలిపాడు

గౌరీ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి(సిట్‌) నవీన్‌ వెల్లడించాడు.సిట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న డైరీలు, నోట్‌ బుక్‌లను క్షుణ్నంగా పరిశీలించి హిట్‌లిస్టులో మొత్తం 11 మంది పేర్లు.
భిన్నంగా మాట్లాడితే చంపివేస్తారా ? ఇదేమి దేశ‌భ‌క్తి భ‌క్తులారా ?భ‌క్తుల దుర్మార్గాల‌పై సోష‌ల్ మీడియా మిత్రులంద‌రూ స్పందించాలి ?

RELATED NEWS

Comment