ఆనం వివేకానంద రెడ్డి గారికి నివాళులు అర్పించిన దీపా వెంకట్

ఆనం వివేకానంద రెడ్డి గారికి నివాళులు అర్పించిన దీపా వెంకట్

స్వర్గీయ శ్రీ ఆనం వివేకానంద రెడ్డి మాకుటుంబానికి అత్యంత ఆప్తులు -భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి కుమార్తె శ్రీమతి దీపా వెంకట్ —నేడు నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ పి.సురేంద్ర రెడ్డి గారు మరియు పలువురు బీజేపీ జిల్లా నాయకుల తో కలిసి -- ఆనం వివేకానంద రెడ్డి గారి చిత్రపటానికి నివాళులు అర్పించి -ఆనం సోదరులకు మరియు వారి కుటుంబసభ్యులకు తమ ప్రఘాడ సానుభూతిని తెలిపి పరామర్శించారు.

RELATED NEWS

Comment