దేవ దాస్ మూవీ రివ్యూ రేటింగ్

దేవ దాస్ మూవీ రివ్యూ రేటింగ్

దేవ దాస్ మూవీ రివ్యూ రేటింగ్ : 
నాగార్జున, నాని కాంబినేషన్ కొంచెం సాగతీత గా (సినిమా నిడివి) ఉన్నా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించారు..

ఫస్ట్ హాఫ్ కొంచం సాగతీత ఉన్నా కామెడీతో నవ్వించారు..

సెకండ్ హాఫ్ కొంచెం బోర్ కొట్టించాడు...

నాగార్జున చాలా అందంగా 10సంవత్సరాల వెనక్కి వెళ్ళాడు..

నాని డాక్టర్ గా మెప్పించాడు..

ఈ వీకెండ్ ఫ్యామిలి తో ఒకసారి చూడవచ్చు..

Telugu70MM Rating : 2.5/5

RELATED NEWS

Comment