కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రెస్ మిట్

కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రెస్ మిట్

నాలుగు రాష్ట్రాల తోపాటే తెలంగాణ లో ఎన్నికల నిర్వహిస్తాం..

ఓటర్ లిస్ట్ లో అవకతవకలు ఉన్న నేపథ్యంలో కోర్ట్ లో కేస్ ఉంది

ఈనెల 12 న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు.

తెలంగాణ లో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయి.

అసెంబ్లీ రద్దయ్యక 6 నెలలో ఎన్నికలు నిర్వహించాలి.

అన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలు, వివిఫ్యాట్ లు వాడుతాం.

4 రాష్ట్రలో మెడల్ కోడ్ ఆఫ్ కాండక్టు ఈరోజు నుండి అమలులోకి వస్తుంది.

తెలంగాణ లో అసెంబ్లీ రద్దు అయినాటి నుండి కోడ్ అమలులోకి వచ్చింది.

హై కోర్ట్ కు తుది జాబితా సమర్పించిన తరువాతే ఓటర్ల జాబితాను ప్రకటిస్తాం.

ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తాం.

అక్టోబర్16 నా చత్తీస్ ఘడ్ నామినేషన్ విత్ డ్రా ఫేస్ 1 చత్తీస్ ఘడ్ 2 వ పేస్ 18 న

72 నియోజవర్గాల్లో 2 దశల్లో ఎన్నికల నిర్వహణ 26 అక్టోబర్ నామినేషన్ స్వీకరణ లాస్ట్ డేట్ నామినేషన్ 2 నవంబర్.

నవంబర్ 12 న నోటిఫికేషన్

19 న నామినేషన్ చివరి తేదీ. 20 న నామినేషన్ ల పరిశీలిన. 22 న నామినేషన్ ఉపసంహరణ కు చివరి తేదీ

తెలంగాణ లో డిసెంబర్ 7 పోలింగ్ 11 న కౌంటింగ్.

ఛత్తీస్ ఘర్ మొదటి దశ ఎన్నికల షెడ్యూల్:

18 అసెంబ్లీ నియోజకవర్గాలు

నోటిఫికేషన్ : అక్టోబర్ 16

నామినేషన్లు దాఖలుచివరి తేదీ: 23 అక్టోబర్

నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 24

ఉపసంహరణకు చివరి తేదీ: అక్టోబర్ 26

పోలింగ్: నవంబర్ 12 

ఛత్తీస్ ఘర్ రెండో దశ ఎన్నికల షెడ్యూల్:

72 అసెంబ్లీ నియోజకవర్గాలు

నోటిఫికేషన్ : అక్టోబర్ 26

నామినేషన్లు దాఖలు చివరి తేదీ: నవంబర్ 2

నామినేషన్ల పరిశీలన: నవంబర్ 3

ఉపసంహరణకు చివరి తేదీ: నవంబర్ 5

పోలింగ్: నవంబర్ 20

మధ్య ప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్

నోటిఫికేషన్ : నవంబర్ 2

నామినేషన్లు దాఖలు చివరి తేదీ: నవంబర్ 9

నామినేషన్ల పరిశీలన: నవంబర్ 12

ఉపసంహరణకు చివరి తేదీ: నవంబర్ 14 పోలింగ్: నవంబర్ 28 

రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్

నోటిఫికేషన్ : నవంబర్ 12

నామినేషన్లు దాఖలు చివరి తేదీ: నవంబర్ 19

నామినేషన్ల పరిశీలన: నవంబర్ 20

ఉపసంహరణకు చివరి తేదీ: నవంబర్ 22

పోలింగ్: డిసెంబర్ 7 

కౌంటింగ్: డిసెంబర్ 11

RELATED NEWS

Comment