noimage

జనసేనలోకి మాజీ క్రికెటర్ వేణుగోపాల్ రావు

భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు వేణుగోపాల్ రావు గురువారం జనసేన పార్టీలో చేరారు.విశాఖలో జనసేన అధినేత పవన్ సమకాశంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.పవన్ అభిమానులు సైతం భారీ సంఖ్యలో పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ: జనసేన పార్టీ సుదీర్ఘ కాలం ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యంగా పని చేస్తోందని అన్నారు.2019లో జనసేన కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. పోరాట యాత్రలో భాగంగా పవన్ విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. భారత్ తరపున 2005 లో ఆరంగ్రాటం చేసిన వేణుగోపాల్ రావు శ్రీ లంకతో తొలి వన్డే ,2006లో వెస్టిండీస్ జట్టు పై చివరి వన్డే ఆడారు.

RELATED NEWS

Comment