శాసనసభ చీఫ్ విప్ గా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి

శాసనసభ చీఫ్ విప్ గా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి

శాసనసభ చీఫ్ విప్ గా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిని ఎంపిక చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు

పల్లె రఘునాథ్ రెడ్డి ప్రస్థానం :

ఏడు జాతీయ,అంతర్జాతీయ అవార్డులు
ఏడు గోల్డ్ మెడల్స్
60 విద్యా సంస్థల స్థాపన
వేలాదిమందికి ఉద్యోగ కల్పన
లక్షలాది మందికి విద్యా బోధన
నిరంతరం కష్టపడే మనస్తత్వం
వివాద రహితుడు
నిజాయితీ పరుడు
పార్టీ పట్ల నమ్మకం
పని పట్ల అంకిత భావం
అందరిని కలుపుకుపోయే గుణం
ఈ లక్షణాలే పల్లె రఘునాథ్ రెడ్డిని ప్రభుత్వ చీఫ్ విప్ గా ఎంపిక అయ్యేలా చేశాయనడంలో అతిశయోక్తి లేదు..
రాజకీయ రంగ ప్రవేశం చేస్తూనే మొదట అనంతపురం జిల్లా ప్రచార కార్యదర్శిగా, అనంతరం రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ డైరెక్టర్ గా,మూడుసార్లు ఎమ్మెల్యే గా, ఒకసారి ఎమ్మెల్సీగా,ఒకసారి విప్ గా,
రాష్ట్ర స్థాయిలో పార్టీలో అనేక పదవులు సమర్థవంతంగా నిర్వర్తించి
ఆయా పదవులకే వన్నె తెచ్చారు. మంచి పేరు గడించారు.

RELATED NEWS

Comment