కాంగ్రెస్ లోకి బండ్ల గణేష్

కాంగ్రెస్ లోకి బండ్ల గణేష్

ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ రాజకీయాలోకి ఎంట్రీ ఇస్తున్నారు. తెలంగాణలోని షాద్ నగర్ కు చెందిన గణేష్ కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ కు సన్నిహితుడిగా పేరున్న బండ్ల గణేష్ జనసేన పార్టీలో కాకుండా కాంగ్రెస్ లో చేరుతుండటం విశేషం.
షాద్ నగర్ నుంచి పోటీ చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏరియా లో ఆయనకు కోళ్ల ఫ్రొమ్ ఉంది.అయితే షాద్ నగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రదీప్ రెడ్డి పోటీకి సిద్ధమోతు న్నారు. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ చేరిక ఆసక్తికరగా మారింది.

RELATED NEWS

Comment