గీత గోవిందం  మూవీ రివ్యూ రేటింగ్

గీత గోవిందం  మూవీ రివ్యూ రేటింగ్

గీత గోవిందం  మూవీ రివ్యూ రేటింగ్ : 


విజయ్ దేవరకొండ కు ఆగస్ట్ నెల బాగా కలసి వచ్చింది అని చెప్పవచ్చు...
2017 ఆగస్ట్ లో అర్జున్ రెడ్డి, ఈ ఆగస్ట్ లో ఈ సినిమా తో మరో బిగ్ హిట్ కొట్టాడు...

సినిమా మొత్తం ఎక్కడ సాగతీయకుండా చాలా క్లాస్ గా తీశారు...
(ముఖ్యంగా క్లాసులు పికకుండా)..

సినిమాలో 2 అంశాలు చర్చకు వస్తే

1.నాగబాబు గారి గొంతు (డబ్బింగ్) మనకు ఇబ్బందిగా అనిపించింది..

2. అన్నవరం టెంపుల్ లో మందుపార్టీ (బ్యాచిలర్ పార్టీ) కొంచెం ఇబ్బందిగా ఉంది..
(అసలు ఈ సీన్ అవసరం కూడా లేదు)

ఈ సినిమా అమ్మాయిలకు విపరీతంగా నచ్చుతుంది(సందేహమే లేదు)..

Telugu70mm Rating - 3.25/5..

RELATED NEWS

Comment