గూఢచారి మూవీ రివ్యూ రేటింగ్

గూఢచారి మూవీ రివ్యూ రేటింగ్

గూఢచారి మూవీ రివ్యూ రేటింగ్ :

తెలుగు సినీ ప్రేక్షకులకు హాలీవుడ్ స్థాయి సినిమా చూపించిన హీరో అడివి శేషు, దర్శకుడు శశి కిరణ్ అభినందనియులు.... సినిమా మొత్తం ఎక్కడ విసుగు తెప్పించ కుండా కథ లో స్పీడ్, స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది... వెన్నెల కిషోర్ విభిన్నమైన పాత్రలో చాలా బాగా నటించారు... సుప్రియ యార్లగడ్డ కు సరిపోయే పాత్రలో లీనమై నటించింది... మీరు కూడా కొత్త సినిమా చూడాలి అనుకుంటే తప్పక చూడవలసిన సినిమా....

Y J R Rating - 3.25/5...

RELATED NEWS

Comment