మెగా ప‌వ‌ర్ స్టార్ కి బ‌ర్త్ డే విషెస్ తెలిపిన ప‌వ‌ర్ స్టార్

మెగా ప‌వ‌ర్ స్టార్ కి బ‌ర్త్ డే విషెస్ తెలిపిన ప‌వ‌ర్ స్టార్

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు నేడు. మ‌రో మూడు రోజుల్లో ఆయ‌న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం `రంగ‌స్థ‌లం` కూడా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ రెండు సంద‌ర్భాల న‌డుమ మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న స‌తీమ‌ణి సురేఖ‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక్క‌సారిగా చెర్రీ ఇంట్లో త‌ళుక్కున మెరిసారు. మ‌ధ్నాహ్నం లంచ్ అనంత‌రం ఇలా న‌లుగురు క‌లిసి ఓ ఫోటో దిగారు. ప్ర‌స్తుతం ఈ పిక్ సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. కుమారుడికి చిరంజీవి, సురేఖ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు.

RELATED NEWS

Comment