హీరో రాజశేఖర్కు త్రుటిలో తప్పిన ప్రమాదం

హీరో రాజశేఖర్కు త్రుటిలో తప్పిన ప్రమాదం

రాజేంద్రనగర్ పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ ఫ్లైఓవర్ పై హీరో రాజశేఖర్ కారు ఎదురుగా వెళుతున్న మరొక కారును ఢీకొట్టింది .ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదు ఒకవేళ రాజశేఖర్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడేమో అని ఎనలైజర్ తో తనిఖీ చేశారు. దానిలో మద్యం సేవించలేదని తేలింది కేవలం వాహనం అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలుపుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు కారును రాజశేఖర్ డ్రైవ్ చేస్తున్నాడు.ప్రమాద సమయం లో తానొక్కడే ఉన్నాడు.డిప్రెషన్ లో వెళుతుంటే ఇలా జరిగిందని పోలీసులకు తెలిపారు రాజశేఖర్.

RELATED NEWS

Comment