చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 5

 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 5

         సంఘటనలు

  • 1957 : భారతదేశంలో కేరళలో మొదటిసారిగా కమ్యూనిస్టులు విజయం సాధించారు.ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ ముఖ్యమంత్రి పీఠాన్ని అలంకరించారు.
    జననాలు

  • 1892: పూతలపట్టు శ్రీరాములురెడ్డి, ప్రముఖ తెలుగు కవి, అనువాదకులు. (మ.1971)
  • 1908: జగ్జీవన్ రాం, భారత స్వాతంత్ర్య సమరయోధుడు.
  • 1918: ఇటికాల మధుసూదనరావు, యవ్వనప్రాయంలోనే ఆర్యసమాజ్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు
  • 1937: చేగొండి వెంకట హరిరామజోగయ్య, భారత మాజీ పార్లమెంటు సభ్యుడు మరియు తెలుగు సినిమా నిర్మాత.
  • 1950: ప్రబోధానంద యోగీశ్వరులు, ఇందూ ధర్మప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త, అర్ధ శతాధిక గ్రంథకర్త.

మరణాలు

 

  • 1974: శ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి, సుప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకుడు
  • 1993 : దివ్యభారతి, ఉత్తరాది నుండి తెలుగు పరిశ్రమకు వచ్చిన నటీమణులలో పేరు తెచ్చుకొన్న నటి. (జ. 1974)

జతీయ / అంతర్జాతీయ దినాలు

  • నషనల్ మారిటైమ్ డే.

RELATED NEWS

Comment