చరిత్రలో ఈ రోజు డిసెంబర్ 3

చరిత్రలో ఈ రోజు డిసెంబర్ 3

సంఘటనలు

  • 2007 : ఆస్ట్రేలియా 26వ ప్రధానమంత్రిగా కెవిన్ రడ్ ప్రమాణస్వీకారం.
  • 1971 : భారత్-పాకిస్తాన్ 3వ యుద్ధం ప్రారంభం.
  • 1984 : భోపాల్ విషవాయు దుర్ఘటనలో 2200 మంది చనిపోయారు.

జననాలు

  • 1884 : బాబూ రాజేంద్ర ప్రసాద్ , మొదటి రాష్ట్రపతి. (మ.1963)
  • 1889 : ఖుదీరాం బోస్ , భారత స్వాతంత్ర్యోద్యమకారుడు. (మ.1908)
  • 1931 : విజయ్కుమార్ మల్హోత్రా , భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు రచయిత.

మరణాలు

  • 1939 : ఓలేటి వేంకటరామశాస్త్రి , ప్రముఖ జంటకవులు వేంకట రామకృష్ణ కవులలో మొదటివాడు. (జ.1883)
  • 1968 : బందా కనకలింగేశ్వరరావు , సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, నాటక ప్రయోక్త, నాట్యకళా పోషకుడు. (జ.1907)
  • 1979 : ధ్యాన్ చంద్, ప్రముఖ భారత హాకీ క్రీడాకారుడు. (జ.1905)
  • 1998 : పసల అంజలక్ష్మి , గాంధేయ సిద్ధాంతాలతో జీవితాన్ని మలచుకుని, సమాజ సేవకై ఆస్తినంతా ఆనందంగా సమర్పించిన త్యాగమయి. (జ.1904)
  • 2009 : కాసోజు శ్రీకాంతచారి , మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడు. (జ.1986)
  • 2011 : దేవానంద్, ప్రముఖ హిందీ చలనచిత్ర నటుడు. (జ.1923)

RELATED NEWS

Comment