చరిత్రలో ఈరోజు డిసెంబర్ 4

చరిత్రలో ఈరోజు డిసెంబర్ 4

సంఘటనలు

1829: సతీ సహగమన దురాచారాన్ని నిషేధించారు.

1936: అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఏర్పడింది.

జననాలు

1877: ఉన్నవ లక్ష్మీనారాయణ, గాంధేయ వాది, సంఘ సంస్కర్త, స్వాతంత్ర్యయోధుడు, తెలుగు నవలా రచయిత. 

1898: కె శ్రీనివాస కృష్ణన్, భారతీయ భౌతిక శాస్త్రవేత్త. పద్మభూషణ్ గ్రహీత. 

1910: ఆర్.వెంకట్రామన్, భారత మాజీ రాష్ట్రపతి, ప్రసిద్ధుడైన రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు. 

1919: ఐ.కె.గుజ్రాల్, భారత 13వ భారతదేశ ప్రధానమంత్రి, దౌత్యవేత్త. 

1922: ఘంటసాల వెంకటేశ్వరరావు, ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. 

1929: గడ్డం రాంరెడ్డి, దూరవిద్య ప్రముఖులు మరియు సమాజ శాస్త్ర విజ్ఞానంలో మేటి వ్యక్తి. వీరిని "సార్వత్రిక విశ్వవిద్యాలయ పితామహుడు" 

1945: ఇంద్రగంటి జానకీబాల, నవలా రచయిత్రి, కవయిత్రి, సంపాదకురాలు, ఆకాశవాణి లలిత సంగీత కళాకారిణి.

1977: అజిత్ అగార్కర్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.

1981: రేణూ దేశాయ్, తెలుగు నటి, రూపదర్శి మరియు కాస్ట్యూం డిజైనర్.

పండుగలు మరియు జాతీయ దినాలు

నౌకాదళ దినోత్సవం.

RELATED NEWS

Comment