చరిత్రలో ఈరోజు డిసెంబర్ 6

చరిత్రలో ఈరోజు డిసెంబర్ 6

సంఘటనలు

1992 : కరసేవకులు అయోధ్య లోని బాబ్రి మసీదు వివాదం|బాబ్రి మసీదును ధ్వంసం చేసారు.

జననాలు


1823: మాక్స్ ముల్లర్, జర్మనీకి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడు. (మ.1900)

1898: గున్నార్ మిర్థాల్, స్వీడిష్ ఆర్థికవేత్త. (మ.1987)

1936: సావిత్రి, ప్రముఖ సినిమా నటి. (మ.1981)[1]

1950: నిరుపమ రావు, ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి మరియు ప్రస్తుతం భారత విదేశాంగ కార్యదర్శి.

మరణాలు


1956: బి.ఆర్.అంబేద్కర్, భారత రాజ్యాంగ నిర్మాత (జ.1891).

1995: కాశీనాయన, ఆంధ్రప్రదేశ్ కు చెందిన అవధూత.


జాతీయ / అంతర్జాతీయ దినాలు

పౌర రక్షణ దినం.

RELATED NEWS

Comment