చరిత్రలో ఈ రోజు జనవరి 4

చరిత్రలో ఈ రోజు జనవరి 4

సంఘటనలు

  • 1988:గామిట్ ఇంట్రాఫెలోపియన్ ట్రాన్స్‍ఫర్ (GIFT) అనే ప్రక్రియ ద్వారా భారతదేశపు మొట్టమొదటి శిశువు జననం.

జననాలు

  • 1643: ఐజాక్ న్యూటన్, సుప్రసిద్ధ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. (మ.1727)
  • 1809: లూయీ బ్రెయిలీ, ఫ్రెంచ్ విద్యావేత్త మరియు బ్రెయిలీ లిపి సృష్టికర్త. (మ.1852)
  • 1915: పాకాల తిరుమల్ రెడ్డి, ప్రముఖ చిత్రకారుడు. (మ.1996)
  • 1926: కోటంరాజు సత్యనారాయణ శర్మ, బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు రచయిత.
  • 1942: మెట్ల సత్యనారాయణ రావు, ప్రముఖ రాజకీయనాయకుడు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు.(మ.2015)
  • 1945: ఎస్.కె. మిశ్రో, నటుడు, నాటక రచయిత, దర్శకుడు.
  • 1957: గురుదాస్ మాన్, పంజాబ్ కు చెందిన ప్రముఖ గాయకుడు, రచయిత, నృత్య దర్శకుడు, మరియు నటుడు.
  • 1963: మే-బ్రిట్ మోసర్, నార్వే దేశానికి చెందిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త, నోబుల్ బహుమతి గ్రహీత.
  • 1984: జీవా, ప్రముఖ భారతీయ నటుడు.

మరణాలు

  • 1974: గోపాలస్వామి దొరస్వామి నాయుడు, ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు,"భారతదేశపు ఎడిసన్"గా ప్రసిద్ధుడు. (జ.1893)
  • 2007: కోరాడ నరసింహారావు, ప్రఖ్యాత కూచిపూడినాట్యాచార్యుడు. (జ.1936)
  • 2015: ఆహుతి ప్రసాద్, ప్రముఖ తెలుగు సినీ నటుడు. (జ.1958)
  • 2016: సరోష్ హోమీ కపాడియా భారత సుప్రీం కోర్టు 38వ ప్రధానన్యాయమూర్తి. (జ.1947)

జాతీయ దినాలు

  • వరల్డ్ బ్రెయిలీ దినోత్సవం.

RELATED NEWS

Comment