చరిత్రలో ఈ రోజు జనవరి 5

చరిత్రలో ఈ రోజు జనవరి 5

జననాలు

  • 1592 : మొఘల్ సామ్రాజ్యపు ఐదవ చక్రవర్తి షాజహాన్ జననం (మ.1668).
  • 1893 : భారత దేశం లో ప్రముఖ గురువు పరమహంస యోగానంద జననం (మ.1952)
  • 1902 : స్వాతంత్ర్య సమరయోధుడు ఆర్. కృష్ణసామి నాయుడు జననం (మ.1937).
  • 1931 : తెలుగు మరియు కన్నడ సినిమా దర్శకుడు కె.ఎస్.ఆర్.దాస్ జననం (మ.2012).
  • 1955 : పశ్చిమ బెంగాల్ మొదటి మహిళా ముఖ్యమంత్రిణి మమతా బెనర్జీ జననం.
  • 1973 : హిందీ నటుడు,నిర్మాత, సహాయ దర్శకుడు ఉదయ్ చోప్రా జననం
  • 1986 : భారతీయ రూపదర్శి మరియు బాలీవుడ్ నటి దీపిక పడుకొనే జననం

మరణాలు

  • 1531 : మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ మరణం (జ.1483).
  • 1985 : స్వాతంత్ర్య సమరయోధులు, కవి, సంస్కృతాంధ్ర పండితులు గరికపాటి మల్లావధాని మరణం (జ.1899)

 

జాతీయ దినాలు

  • ప్రపంచ పాల దినోత్సవం

 

 

 

 

RELATED NEWS

Comment