చరిత్రలో ఈ రోజు జనవరి 6

చరిత్రలో ఈ రోజు జనవరి 6

సంఘటనలు

  • 1929 : మదర్ తెరెసా భారత దేశంలోని కలకత్తా నగరం వచ్చి పేదలకు మరియు రోగులకు సేవ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు.

జననాలు

  • 1867 : స్వాతంత్ర సమరయోధుడు బయ్యా నరసింహేశ్వరశర్మ జననం.
  • 1932 : ప్రముఖ సంగీత విద్వాంసులు మరియు రేడియో కళాకారులు బలిజేపల్లి రామకృష్ణశాస్త్రి జననం.
  • 1959 : ప్రముఖ భారత క్రికెట్ క్రీడాకారుడు కపిల్ దేవ్ జననం.
  • 1966 : ప్రసిద్ద సంగీత దర్శకుడు, గాయకుడు ఎ.ఆర్.రెహమాన్ జననం.

మరణాలు

  • 1847 : ప్రసిద్ధ వాగ్గేయకారుడు త్యాగయ్య మరణం.(జ.1767)
  • 1852 : అంధులకు లిపిని (బ్రెయిలీ లిపి) రూపొందించిన లూయీ బ్రెయిలీ మరణం.(జ.1809)
  • 1971 : ప్రసిద్ధ భారతీయ ఇంద్రజాలికుడు పి.సి.సర్కార్ మరణం.
  • 2014 : తెలుగు సినీ నటుడు ఉదయ్ కిరణ్ మరణం.

RELATED NEWS

Comment