చరిత్రలో ఈరోజు జనవరి 07

చరిత్రలో ఈరోజు జనవరి 07

సంఘటనలు

  • 1935: భారత జాతీయ సైన్సు అకాడమీని కలకత్తాలో నెలకొల్పారు.

జననాలు

  • 1935: శశికళ కకొడ్కర్, గోవాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకురాలు. (మ.2016)
  • 1937: దొడ్డపనేని ఇందిర, ప్రముఖ రాజకీయవేత్త మరియు మంత్రివర్యులు. (మ.1987)
  • 1950: శాంతా సిన్హా, సంఘ సంస్కర్త, బాల కార్మికులపై చేసిన కృషికి రామన్ మెగస్సే అవార్డు గ్రహీత.
  • 1972: ఎస్.పి.బి.చరణ్, భారతీయ చలనచిత్ర నేపథ్యగాయకుడు, నటుడు, నిర్మాత.

మరణాలు

  • 1950: పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, విమర్శకులు, పరిశోధకులు. (జ.1877)
  • 2002: బెజవాడ పాపిరెడ్డి, రాజకీయ నాయకుడు. (జ.1927)
  • 2008: ప్రమోద్ కరణ్ సేథీ, జైపూర్ పాదం సృష్టికర్త. (జ.1927)
  • 2016: ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి. (జ.1936).

RELATED NEWS

Comment