చరిత్రలో ఈరోజు జూన్ 1

చరిత్రలో ఈరోజు జూన్ 1

సంఘటనలు

  • 1874: ఈస్టిండియా కంపెనీ రథ్దు అమలులోకి వచ్చింది.
  • 1930: భారత్‌లో మొదటి డీలక్స్ రైలు (దక్కన్ క్వీన్) బొంబాయి - పూణేల మధ్య ప్రారంభించబడింది.
  • 1955: అస్పృశ్యతను నేరంగా పరిగణించే చట్టం అమలులోకి వచ్చింది.
  • 1964: నయాపైసా, పైసాగా మార్చబడింది.
  • 1978: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు అర్జెంటీనాలోప్రారంభమయ్యాయి.
  • 1979: విశాఖపట్నం జిల్లా లోని కొంత భాగం, శ్రీకాకుళంజిల్లా నుంచి మరి కొంతభాగం కలిపి 1979 జూన్ 1 న విజయనగరం జిల్లా అవతరించింది.
  • 1981: జనరల్ కె.వి. కృష్ణారావు భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
  • 1996: భారత ప్రధానమంత్రిగా దేవెగౌడనియమితుడైనాడు.
  • 2001: నేపాల్ రాజ్య ప్రసాదంలో రాజకుటుంబం హత్య

జననాలు

  • 1891: శీరిపి ఆంజనేయులు, ప్రముఖ కవి, పత్రికా సంపాదకుడు. (మ.1974)
  • 1926: మార్లిన్ మన్రో, ప్రముఖ హాలీవుడ్ నటి. ఖాళీ నిద్రమాత్రల సీసాతో, ఆమె పడకగదిలో శవమై పడి ఉంది. (మ.1962)
  • 1944: జరుగుల వెంకట రామ భూపాలరావు ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త.
  • 1946: బాబు (చిత్రకారుడు), కొలను వెంకట దుర్గాప్రసాద్, తెలుగులో మంచి వ్యంగ్య చిత్రకారులలో ఒకడు. "బాబు" అన్నది అతని కలం (కుంచె) పేరు
  • 1952: సబ్బం హరి, రాజకీయనాయకుడు
  • 1953: బలరామయ్య గుమ్మళ్ల, కలెక్టర్ మరియు వివిధ శాఖలలో పనిచేశారు. ఈయన మంచి నటుడు కూడా.
  • 1958: గుమ్మా సాంబశివరావు, ఆధునిక తెలుగు కవితా ప్రపంచంలో ఒక మేరుపర్వతం. ఆయన నిరంతర కవితా స్రవంతి.
  • 1964: ఎస్. వి. కృష్ణారెడ్డి, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దర్శకత్వంతో బాటు కథారచన, సంగీత దర్శకత్వం, మరియు విభిన్న కళలలో ప్రవేశం ఉన్న వ్యక్తి.
  • 1974: ఆకెళ్ళ రాఘవేంద్ర, ప్రముఖ రచయిత, పాత్రికేయుడు, ఐఏయస్ శిక్షకుడు.
  • 1975: కరణం మల్లేశ్వరి, ఆంధ్ర ప్రదేశ్కు చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి.

మరణాలు

  • 1868: జేమ్స్ బుకానన్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (జ.1791)
  • 1961: మెల్విన్ జోన్స్, లయన్స్ క్లబ్ వ్యవస్థ స్థాపకుడు.
  • 1969: హెలెన్ కెల్లర్,
  • 1996: నీలం సంజీవరెడ్డి, భారత రాష్ట్రపతి గా, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా, లోక్‌సభ సభాపతి. (జ.1913)
  • 2001: బీరేంద్ర, నేపాల్ రాజుగా పనిచేశాడు.

జతీయ / అంతర్జాతీయ దినాలు

  •  బలల దినోత్సవం
  • పరపంచ పాల దినోత్సవం.

RELATED NEWS

Comment