చరిత్రలో ఈ రోజు అక్టోబరు 9

చరిత్రలో ఈ రోజు అక్టోబరు 9

సంఘటనలు

  • 1874 : హైదరాబాదు రైల్వే స్టేషను ప్రారంభం.
  • 2008 : తొలి తెలుగు గిరిజన దినపత్రిక ‘మన్యసీమ’ మొదటి ప్రతి ప్రచురించబడింది.
  • 2009 : నార్వే నోబెల్ కమిటీ ఒబామాకు 2009 నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించింది.

జననాలు

మరణాలు

  • 1967 : దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు మరియు రాజకీయ నాయకుడు చే గెవారా మరణం.

పండుగలు మరియు జాతీయ దినాలు

  • ప్రపంచ తపాలా దినోత్సవం

RELATED NEWS

Comment