నేను వైసీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదు-టి. సుబ్బరామిరెడ్డి

నేను వైసీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదు-టి. సుబ్బరామిరెడ్డి

నేను వైసీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బరామిరెడ్డి పేర్కొన్నారు.

శనివారం ఆయన విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలోకి వెళ్ళనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.కాగా... ఈనెల 17వతేదీన నా పుట్టినరోజు సందర్బంగా సినీ నటి జమునకు సన్మానం చేయనున్నట్లు సుబ్బరామిరెడ్డి తెలిపారు.

 

RELATED NEWS

Comment