Apuwj జర్నలిస్టుల దీక్షలో పాల్గొన్న జనసేన అధ్యక్షుడు

Apuwj జర్నలిస్టుల దీక్షలో పాల్గొన్న జనసేన అధ్యక్షుడు

ప్రెస్ క్ల‌బ్ లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ జర్నలిస్టుల సమస్యలు న్యాయమైనవేరాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులు ధర్నా చేయకముందే వంద కొట్లు రిలిజ్ చేస్తామనడం ఆనందదాయకం.

ప్రభుత్వం జర్నలిస్టుల కు ఉత్తుత్తి పరిష్కారం కాకుండా శాస్వత పరిష్కారం చూపాలిమాట‌పూర్వక హామిలు కాకుండా కార్యాచరణ ప్రకటిస్తే అభినందిస్తాంజర్నలిస్టులు కూడా ప్రభుత్వం నుంచి చివరి రూపాయి వచ్చే వరకు పొరాడాలి.జర్నలిస్టుల పోరాడానికి జనసేన అండగా ఉంటుంది

సిపిఎం ఎపి కార్యదర్శి పి.మధుజర్నలిస్టుల దెబ్బకు ప్రభుత్వం దిగిరావడం శుబపరిణామం,జర్నలిస్టులు సమస్యలు పరిష్కారమయ్యేంతవరకు పోరాడాలి

RELATED NEWS

Comment