గవర్నర్‌తో కేసీఆర్‌ భేటీ

గవర్నర్‌తో కేసీఆర్‌ భేటీ

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌తో తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈరోజు మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్‌... రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ఆయనతో చర్చించారు

RELATED NEWS

Comment