విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న దర్శకుడు క్రిష్

విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న దర్శకుడు క్రిష్

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ ,ఆయన సతీమణి రమ్య విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నటు తెలుస్తోంది.2016 ఆగస్టులో డాక్టర్ రమ్యతో క్రిష్ కు వివాహం జరిగింది. వివాహం తర్వాత క్రిష్ టాలీవుడ్ ,బాలీవుడ్ లలో వరస సినిమాలతో పూర్తిగా బిజి అయ్యాడు. రెండు విభిన్నమైన రంగాల్లో ఉన్న వీరి మధ్య...వృత్తి పరమైన విబేధాలు తలెత్తడంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం

RELATED NEWS

Comment