గుంటూరు స‌భా స్థ‌లిని సంద‌ర్శించిన శ్రీప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.

గుంటూరు స‌భా స్థ‌లిని సంద‌ర్శించిన శ్రీప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.

నూత‌న  గృహానికి భూమి పూజ అనంత‌రం మార్చ్ 14న నిర్వ‌హించ త‌ల‌పెట్టిన జ‌న‌సేన పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం జ‌ర‌గ‌నున్న గ్రౌండ్ వ‌ద్ద ఏర్పాట్ల‌ను శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప‌రిశీలించారు.. ప్ర‌ధాన వేదిక‌పై నుంచి బారీకేడింగ్ త‌దిత‌ర ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు.. స‌భ‌కి సంబంధించి ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌లు చూస్తున్న శ్రీ మాదాసు గంగాధ‌రం గారి నుంచి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు..

RELATED NEWS

Comment