
MLA (మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి) మూవీ రివ్యూ
- ByTelugu 70mm --
- 2018-03-23 14:27:16 --
MLA (మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి) :
20సంవత్సరాలు కింద చెయ్యవలసిన సినిమా కథ ఇది...
ఎప్పుడూ కొత్తగా ఆలోచించే కళ్యాణ్ రామ్ ఈ పాత చింతకాయ లాంటి సినిమా చెయ్యకుండా ఉంటే బాగుండేది...
ఫస్ట్ హాఫ్ ఫర్వాలేదు అనిపించినా సెకండాఫ్ మరీ దారుణంగా ఉంది...
నిర్మాణ విలువలు బాగున్నా కధ (పాత) నాసిరకంగా ఉంది..
Y J R Rating - 2/5...
Comment