నన్ను దోచుకుందువటే మూవీ రివ్యూ రేటింగ్

నన్ను దోచుకుందువటే మూవీ రివ్యూ రేటింగ్

నన్ను దోచుకుందువటే మూవీ రివ్యూ రేటింగ్ :

సమ్మోహనం తరవాత ప్రొడ్యూసర్ గా మారిన సుధీర్ బాబు చాలా చక్కని క్లాసికల్ హిట్ కొట్టాడు..

తండ్రీకొడుకుల సెంటిమెంట్ బొమ్మరిల్లు ను మరిపించింది

నభా నతేష్ ఈ సినిమా తో మరో కన్నడ నటి తెలుగు ఇండస్ట్రీలో తన నటనతో మెప్పించింది...

ఇప్పటి వరకు మలయాళ హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీ ని డామినేట్ చెయ్యగా ఇప్పుడు కన్నడ హీరోయిన్లు రష్మీక, సభా నతేష్ ల శకం ప్రారంభం గా చెప్పవచ్చు...

సెకండ్ హాఫ్ కొంచెం సాగతీసిన క్లైమాక్స్ లో తండ్రి కొడుకుల సెంటిమెంట్ మెప్పించింది..

Y J R Rating - 3/5..

RELATED NEWS

Comment