నర్తనశాల మూవీ రివ్యూ రేటింగ్

నర్తనశాల మూవీ రివ్యూ రేటింగ్

నర్తనశాల మూవీ రివ్యూ రేటింగ్ :

నర్తనశాల ఈ మధ్య పాత సూపర్ హిట్ సినిమా టైటిల్ తో వచ్చిన ఏ కొత్త సినిమా కు కలసిరావడం లేదు...
జంబలకిడిపంబ శ్రీనివాస కళ్యాణం నర్తనశాల మూడు మూడే..

హీరో నాగశౌర్య సొంత ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి..

శివాజీరాజా, జయప్రకాష్ రెడ్డి పాత్రలు ప్రేక్షకులకు పరీక్ష గా మారి విసుగు తెప్పించాయి...

పాటలు బాగోలేవు..

నాగశౌర్య హోమ్లీ హీరో గా బాగున్నాడు..

Telugu70MM Rating - 2/5

RELATED NEWS

Comment