నవాబ్ మూవీ రివ్యూ రేటింగ్

నవాబ్ మూవీ రివ్యూ రేటింగ్

నవాబ్ మూవీ రివ్యూ రేటింగ్ : 

డబ్బు,అధికారం కోసం ఒక గ్యాంగ్ స్టర్ కుటుంబం లో జరిగిన కథ.

మణిరత్నం ఈ కథను దళపతి, సర్కార్, గాడ్ ఫాదర్ లను పోలి ఉన్న "విజయ్ సేతుపతి" పాత్రని చాలా బాగా తీర్చిదిద్దాడు.

ఫస్ట్ హాఫ్ మొత్తం కుటుంబం కోసం, సెకండ్ హాఫ్ దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది....

అరవింద్ స్వామి కోసం వచ్చే అభిమానులకు మాత్రం నిరాశే, అరవింద్ స్వామి డబ్బింగ్ (యాక్టర్ సురేష్) ది అస్సలు సూట్ కాలేదు....

పాటలు లేక పోవడంతో ఎ.ఆర్.రెహమాన్ నేపద్యం బాగుంది...

చివరగా గ్యాంగ్ స్టర్ సినిమాలు నచ్చే వారికి బాగా నచ్చుతుంది..

Telugu70MM Rating - 2.75/5...

RELATED NEWS

Comment