రక్షణశాఖ బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌

రక్షణశాఖ బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌

భారత రక్షణ శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్‌ ఈరోజు తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ప్రధానమంత్రి మోదీ.. ఆమెకు రక్షణ శాఖ అప్పగించిన సంగతి తెలిసిందే. ఇందిరాగాంధీ తర్వాత రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.

RELATED NEWS

Comment