నోటా మూవీ రివ్యూ రేటింగ్

నోటా మూవీ రివ్యూ రేటింగ్

నోటా మూవీ రివ్యూ రేటింగ్ : 

విజయ్ దేవరకొండ వరస విజయాలకు "నోటా" స్పీడ్ బ్రేక్ వేసింది...

అర్జున్ రెడ్డి, గీతగోవిందం చిత్రాలతో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ని అమాంతం వైకుంఠ ఫాలి లో నిచ్చెన ఎక్కిన వాడిని పాము మింగేసినట్టు "నోటా" సినిమా మింగేసింది.

ఈ సినిమాకు "నోటా" టైటిల్ కంటే "రౌడీ సీఎం" లేదా "కన్నింగ్ సీఎం" అని పెట్టి ఉంటే కనీసం క్రెజ్ ఐన వచ్చేది.

ఎక్కడ ఇది తెలుగు సినిమా, "విజయ్ దేవరకొండ" హీరో అనే విషయం మరిచి డైరెక్టర్ ఆనంద్ శంకర్ ఎక్కువగా తమిళం పై ఆసక్తి చూపాడు, ప్రతిగా తెలుగు ప్రేక్షకులకు డబ్బింగ్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది

చెప్పుకోడానికి ఏమి లేని వేస్ట్ మూవీ "నోటా"

Telugu70MM Rating - 1.5/5..

RELATED NEWS

Comment