15నుంచి ఎపిలో పవన్‌కళ్యాణ్‌ బస్సు యాత్ర

15నుంచి ఎపిలో పవన్‌కళ్యాణ్‌ బస్సు యాత్ర


Nava Telangana 9 May. 2018 14:05
హైదరాబాద్‌ : జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ నెల 15నుంచి ఆంధ్రప్రదేశ్‌లో బస్సు యాత్ర చేపట్టనున్నారు. శ్రీకాకుళంనుంచి పవన్‌ బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. పవన్‌ బస్సు యాత్ర అనంతపురం వరకూ సాగనున్నది. యాత్ర పర్యవేక్షణకు పవన్‌ కొన్ని కమిటీలను నియమించారు. పవన్‌ యాత్ర కోసం బస్సు, కాన్వాయ్‌ వాహనాలు సిద్ధమవుతున్నాయి.

RELATED NEWS

Comment