రేపు కొండగుట్టుకు పవన్

రేపు కొండగుట్టుకు పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు ఉదయం 9గంటలకు కొండగట్టుఆంజనేయస్వామి ని దర్శించుకుంటారు.తెలంగాణ జిల్లాలో పార్టీ కార్యకర్తలు తో పార్టీ సిద్ధాంతాలు గురించి చర్చిస్తారు. స్థానిక సమస్యలు పై అవగాహన చేసుకుంటారు. ఎటు వంటి పబ్లిక్ మీటింగ్ లు తన యాత్రలో ఉండవని, కేవలం కార్యకర్తలతో సమావేశం మాత్రమే నిర్వహిస్తానని పవన్ ప్రకటించారు.
మొదట విడత మూడు జిల్లాలలో కరీంనగర్,వరంగల్,ఖమ్మం జిల్లాలో యాత్ర ఉంటుందని స్పష్టం చేశారు.
పూర్తి వివరాలు కొండగట్టు స్వామి ని దర్శించి వివరాలు ప్రకటిస్తా.

RELATED NEWS

Comment