పవన్ కళ్యాణ్ ఫై  కేసు నమోదు

పవన్ కళ్యాణ్ ఫై కేసు నమోదు

Tv9 ఫై తప్పుడు ప్రచారం చేసినందుకు పవన్ కళ్యాణ్ ఫై ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్ సంఘాలు

Tv9 లో ప్రసారం కానీ వీడియో లను ట్విటర్ లో పోస్ట్ చేసి అసత్య ప్రచారం చేయాడమె కాకుండా ,tv9 క్రెడిబిలిటీ ని దెబ్బ తీసి నందుకు కేసు నమోదు

టీవీ 9 ఫై అసత్య ప్రచారం చేయడమే కాక ,, tv9 దుష్ప్రచారం చేసినందుకు కేసు నమోదు చేసిన బంజారా హిల్స్ పోలీసులు

పవన్ కళ్యాణ్ ఫై ఐపీసీ 469 , 504 ,506 సెక్షన్ల కింద కేసు నమోదు

పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ టైపరింగ్ చేసినట్టు ప్రాధమిక దర్యాప్తు లో వెల్లడి

పవన్ కళ్యాణ్ ఫై కేసు నమోదు తో జర్నలిస్ట్ సంఘాల హర్షం

https://ibb.co/nF01PH
https://ibb.co/ckNFjH
https://ibb.co/mCoMPH

RELATED NEWS

Comment