వీర తిలకం దిద్దిన పవన్ భార్య

వీర తిలకం దిద్దిన పవన్ భార్య

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సోమవారం ఉదయం జగిత్యాల జిల్లా కొండగుట్ట దేవాలయంకు బయలుదేరాడు. ఆయన సతీమణి లెజినోవా కలిసి పార్టీ ఆఫీసులో సర్వమత ప్రార్థనలో పాల్గన్నారు. ఈ సందర్భంగా పవన్‌కు లెజినోవా హరతిచ్చి సాగనంపారు. కొండగుట్టలోని ఆంజనేయస్వామిని దర్శించుకుని, అక్కడి నుంచే తన పర్యటన తొలి కార్యాచరణను ప్రకటించనున్నారు. 2009 ఎన్నికల సమయంలో కొండగట్టు వద్ద జరిగిన పెద్ద ప్రమాదం నుంచి బయటపడటం, తన కుటుంబ ఇలవేల్పు ఆంజనేయస్వామి కావడంతో ఇక్కడినుంచి తన రాజకీయ యాత్రను ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే.

RELATED NEWS

Comment