రేపు విశాఖలో పవన్ పర్యటన

రేపు విశాఖలో పవన్ పర్యటన

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపటి నుంచి మూడురోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు. విశాఖపట్నం, విజయనగరంలో పవన్ పర్యటన జరగనుండగా, తొలిరోజు విశాఖలో పర్యటించనున్నట్లు అధికారికంగా సమాచారం అందింది.

RELATED NEWS

Comment