ప్రియా బాలీవుడ్ లో ఎన్టీఆర్ రీమేక్ సినిమాతో అడుగు ?

ప్రియా బాలీవుడ్ లో ఎన్టీఆర్ రీమేక్ సినిమాతో అడుగు ?

ఒక్క చిన్న ఎక్స్ ప్రెషన్ తో ఒక్క రాత్రిలో స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ కు భాష బేధం లేకుండా అభిమానులు ఏర్పడ్డారు. అంతేకాదు.. ఒక్క సినిమా రిలీజ్ కాకుండానే.. అన్నీ బాషల నుంచి ఆఫర్లను అందుకొంటుంది.. తాజాగా బాలీవుడ్ నుంచి ప్రియా కు ఆఫర్ అందినట్లు టాక్ వినిపిస్తోంది.
ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ సినిమా టెంపర్ ను బాలీవుడ్ లో సింబా గా రీమేక్ చేస్తున్న సంవతి తెలిసిందే.. రణ్ వీర్ సింగ్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియా ప్రకాష్ ను ఎంచుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.. ఈ విషయం పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడ నున్నది.

RELATED NEWS

Comment