రహస్యం  మూవీ ఫస్ట్  లుక్  పోస్టర్  ను లాంచ్ 

రహస్యం  మూవీ ఫస్ట్  లుక్  పోస్టర్  ను లాంచ్ 

భీమవరం టాకీస్  అధినేత  తుమ్మలపల్లి .రామసత్యనారాయణ గారు మంచి షార్ట్ ఫిలిమ్స్  టీం  అయినటువంటి  సాగరశైలేశ్  టీం కి అవకాశమిచ్చి ..
 
 సెన్సషనల్  డైరెక్టర్ అయిన వి .వి.వినాయక్  గారు చేతుల  మీదుగా  రహస్యం  # మూవీ ఫస్ట్  లుక్  పోస్టర్  ను లాంచ్  చేసారు.... .ఈ చిత్రానికి
డీఓపి: అక్కినపల్లి .సుధాకర్ ..
మ్యూజిక్ డైరెక్టర్ :కబీర్ రఫీ   
కథ & స్క్రీన్ ప్లే.. & దర్శకత్వం   :  సాగరశైలేశ్ ,
ఎడిటర్ : .శివ  వై.ప్రసాద్ ,
సాగర్ శైలేష్ హీరో గా శ్రీ  రితిక     హీరోయిన్ గా ఒక ముఖ్యమైన పాత్రలో జబర్దస్త్ అప్పారావు గారు తదీ తరులు నటించారు...
శ్రీ.. వి.వి.వినాయక్... గారు...కొత్త డైరెక్టర్స్ ని సపోర్ట్   చేస్తు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్  చెయ్యాటం  నిర్మాత   మరియు రహస్యం టీం సంతోషం వ్యక్తం చేశారు.

RELATED NEWS

Comment