రంగస్థలం మూవీ రివ్యూ

రంగస్థలం మూవీ రివ్యూ

రంగస్థలం మూవీ రివ్యూ :

1980 సంవత్సరం నేపధ్యంలో సుకుమార్ తీసిన బలమైన కథ....
ఇప్పటి జనరేషన్ కి 30 సంవత్సరాల కిందకి ఎలా ఉండేది అని చెప్పే ప్రయత్నం చేసిన దర్శక, నిర్మాతలు నిజంగా అభినందనియులు...
చిట్టిబాబు పాత్రలో రాంచరణ్,
రామలక్మి పాత్రలో సమంత,
కుమార్ బాబు పాత్రలో ఆది పినిశెట్టి,
ఇంటికి వచ్చిన ఇంకా మనతో నే ఉన్నట్లు అనిపించడం దర్శకుని ప్రతిభకు నిదర్శనం....
సినిమా నిడివి కొంచెం పెద్దదిగా అనిపించినా ఎక్కడ బోర్ కొట్టకుండా నడిపించాడు దర్శకుడు....
అందరి నటులకు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు దక్కాయి...
Y J R Rating - 3/5...

RELATED NEWS

Comment